eResources

Select any of the filter or use search bar to find eResources

Involuntary Actions

ఈ వీడియో కార్యక్రమం అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఏమిటో, మన శరీరంలో జరిగే అసంకల్పిత ప్రతీకార చర్యలేమిటో వివరిస్తుంది. శరీరం బాహ్యప్రేరణలకు స్వయంగా, వేగంగా వెంటనే అప్రయత్నంగా స్పందించడాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం. వెన్నుపాము, మెదడుతో సంబంధం లేకుండా ఈ చర్యలను నిర్వహిస్తుంది. గ్రాహకం, జ్ఞాననాడి, మధ్యస్థ నాడి, చాలక నాడి, నిర్వాహక అంశం అనే భాగాల ద్వారా నాడీ ప్రబోధనం ప్రయాణిస్తుంది. ఈ మార్గాన్ని ప్రతికార చర్యచాపం అంటాం. ప్రతీకార చర్యలు మనల్ని బాధాకరమైన ఉద్ధీపనల నుండి కాపాడతాయి.

Tracheal Respiration in Cockroach

ఈ వీడియో కార్యక్రమం బొద్దింకలో వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరిగే విధానాన్ని వివరిస్తుంది. బొద్దింక శ్వాస వ్యవస్థలో 10 జతల శ్వాస రంధ్రాలు, వాయునాళాలు, ఆయత వాయు నాళాలుంటాయి. శరీరపు సంకోఛ,వ్యాకోచాల వలన,వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. శ్వాసక్రియలోని ఉచ్చ్వాసంలో గాలి శ్వాసరంధ్రాల ద్వారా ఏట్రియమ్,ఆయతవాయు నాళ కాండం, వాయునాళాలు, వాయునాళికల గుండా కణజాలం చేరుతుంది. నిచ్ఛ్వాసలో CO2తో కుడినాళాల వాయునాళికలు, వాయునాళాలు ఆయతనాళికా కాండం, ఏట్రియమ్, శ్వాస-రంధ్రాల ద్వారా బయటకొస్తుంది.

Characteristics of Living Organisms

ఈ వీడియో కార్యక్రమం జీవులకున్న ప్రత్యేక లక్షణాలను వివరిస్తుంది. పెరుగుదల, పోషణ, శ్వాసక్రియ, విసర్జన, క్షోభ్యత ప్రత్యుత్పత్తి అనేవి జీవులకున్న ప్రధానలక్షణాలు. మొక్కలలో పెరుగుదల జీవితకాలం ఉంటూ జంతువులలో నియమిత కాలమే ఉంటుంది. మొక్కలు ఆహారాన్ని స్వయంగా తయారుచేసుకుంటూ జంతువులు ఆహారం కోసం మొక్కలపై ఇతర జంతువులపై అధారపడతాయి. శ్వాసక్రియ ద్వారా ఆహారంలో ఇమిడి వున్న శక్తి విడుదలౌతుంది. జీవులు విసర్జన ద్వారా తమలోని వ్యర్ధాలను బయటకు పంపిస్తాయి. జీవులు బాహ్య ప్రేరణలకు ప్రతిస్పందించడాన్ని క్షోభ్యత అంటాం. జీవులు లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా తమ సంతానాన్ని వృద్ధిచేసుకొని అంతరించిపోకుండా కాపాడుకుంటాయి.

Aao Quiz Karein - Pencil

यह कार्यक्रम पहेलियों पर आधारित है जिसमें बच्चों को उत्प्रेरित किया गया है कि वे वार्तालाप में भाग लें , प्रश्न पूछें , निरीक्षण करें और प्रश्नों के उत्तर दें। कार्यक्रम का विषय है - पेन्सिल।

Phir Lauti Vidyalay Gudia

.कार्यक्रम बताता है कि किस तरह एक विद्यालय की प्रधानाचार्या अपने विद्यालय से ही उत्पन्न एक सामाजिक व्यथा का पता लगाती है और जनभागिदारिता से उसका समाधान खोजने में सफल होती है|

Phool Si Gudia hamari

ये एक कविता की संगीतात्मक प्रस्तुति है जिसमें बाल कन्या के महत्व और गरिमा को बताया गया है।

Photographer

ये कार्यक्रम बच्चों को फोटोग्राफर के बारे में बताता है जो हमारे समाज का एक महत्वपूर्ण व्यक्ति है। कार्यक्रम श्रम की गरिमा पर भी प्रकाश डालता है।

Phoolkumari

यह कार्यक्रम बच्चों में भाषा शिल्प का विकास करता है। इसके लिए एक कहानी का चयन किया गया है।

Phulo Ki Ghati Main (Poem)

यह कार्यक्रम उत्तर भारत के एक रमणीय पर्वतीय स्थल में अवस्थित फूलों की घाटी के बारे में बताता है।

Pigmalion

This is an ancient greek story about an artist who made a lovely statue by stone. It was so beautiful that he fell in love with the statue and made it alive.

Pinki Ka Balidan

यह कार्यक्रम बहादुरी पदक विजेता बच्चे पर आधारित है जिसने सबकी जान बचाई लेकिन उसको अपने प्राण का बलिदान देना पड़ा।

Pita Putr Milan

यह कार्यक्रम बाल रामायण से उद्धृत है जिसमें पिता और पुत्र के मिलन का वर्णन किया गया है।